వేసవిలో గర్భిణులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఒక్కసారి చూద్దామా. సాధారణంగా వేసవికాలంలో ప్రతి ఒక్కరూ ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరైపోతుంటారు. మరి నిండు గర్భంతో ఉన్న వారి పరిస్తితి అయితే మరింత దారుణంగా ఉంటుంది. కేవలం గర్భిణీ స్త్రీ మాత్రమే కాదు.. కడుపులో పెరిగే బిడ్డ కూడా ఇబ్బంది పడుతుంటాడు.