పిల్లలకు జన్మనివ్వాలని ప్రతి మహిళ ఎన్నో కలలు కంటుంటారు. ఇక పెగ్నెంట్ అని తెలియగానే సంబరపడతారు. అయితే గర్భిణులకు కడుపులో బిడ్డ ఉన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అంతగా అవగాహన కలిగి ఉండరు. గర్భవతిగా ఉన్నప్పుడు తినే తిండి దగ్గరి నుంచి తాగే పానీయాలు, చేసే ప్రతి పనిలోనూ ఎంతో ఆచితూచీ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.