గర్భంతో ఉన్నపుడు మహిళలు ఆహారం విషయంలో చాల జాగ్రత్తలు పాటిస్తుంటారు. గర్భధారణ సమయంలో జీడిపప్పు తినడం వలన ఏం జరుగుతుందో ఒక్కసారి తెలుసుకుందామా. జీడిపప్పుల్ని తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. జీడిపప్పుల్లోని గుడ్ కొలెస్ట్రాల్, విటమిన్ ఎ, డి, ఈ, కేలు ఇందులో వున్నాయి.