బిడ్డకు జన్మనివ్వాలని ప్రతి మహిళ ఎన్నో కలలు కంటుంది. పుట్టిన బిడ్డతో అమ్మ అనే పిలుపు కోసం తెగ ఆరాటపడుతూ ఉంటుంది. ఇక గర్భం దాల్చిన రోజు నుండి బిడ్డకు జన్మనిచ్చేవరకు చాల జాగ్రత్తలు తీసుకుంటూ తీసుకుంటూ ఉంటారు. ఇక గర్భధారణ సమయంలో ఎలా ఉండాలో.. ఏ ఏ ఆహార పదార్దాలు తీసుకోవాలో ప్రతిది వైద్యులను సంప్రదించి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు.