గర్భిణీగా ఉన్నప్పుడు స్త్రీలు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. అందులో ఆహారం నియమాలు చాలా ప్రత్యేకమైనవి. కొన్ని రకాల ఆహారాలు తింటే కడుపులో ఉండే బిడ్డకు సమస్య ఏర్పడుతుంది. అందుకే ఇంట్లోని పెద్దలు కొన్ని రకాల ఫుడ్స్ అసలు తీసుకోవద్దని కఠిన నియమాలు అమలు చేస్తారు.