గర్భధారణ సమయంలో గర్భిణులు చాల జాగ్రత్తగా ఉండాలి. డయాబెటిస్ లేని గర్భిణీలతో పోలిస్తే షుగర్ ఉన్న వాళ్లలో ఎక్కువ అవకాశం ఉందని డాక్టర్లు చెబుతున్నారు. బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేసుకోకపోతే ఎక్కువగా వీటికి దారి తీసే అవకాశం ఉంది. అధికంగా బ్లడ్ షుగర్ లెవెల్స్ ఉంటే బ్లడ్ ప్రెజర్ నరాలు అలానే కళ్ళకి, కిడ్నీకీ, వేళ్ళకి, చేతులకి ఉన్న నరాలు డామేజ్ అయ్యే అవకాశం ఉంది.