బిడ్డకు జన్మనివ్వాలని ప్రతి మహిళా ఎన్నోకలలు కంటూంటుంది. అయితె గర్భధారణ సమయంలో గర్భిణులు అనేక ఆరోగ్య సమస్యలకు గురవుతుంటారు. అయితే గర్భధారణ సమయంలో మహిళలు తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. అవి ఏంటో ఒక్కసారి చూద్దామా.