గర్భధారణ సమయంలో గర్భిణులు అనేక సమస్యలకు గురవుతుంటారు. గర్భం దాల్చిన మొదటి రోజు నుండి బిడ్డకు జన్మానించే వరకు ప్రతి విషయంలో చాల జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ఇక ప్రసవం ఆసుపత్రిలో జరిగితే నర్సులు, డాక్టర్లు మిమ్మల్ని ఎప్పటికప్పుడు పరీక్షిస్తూ ఉంటారు. మీ బిడ్డ కు సంబంధించిన జాగ్రత్తలు వారు తీసుకుంటారు.