నేటి సమాజంలో చాల మంది తల్లులు పిల్లలు ఏడవగానే వారికీ చిరు తిండి పెడుతుంటారు. అంతేకాదు.. ఇక వాళ్ళు ఏది అడిగితే అది కొనిపించి తినిపిస్తూ ఉంటారు. అయితే పిల్లలకు చిన్నప్పుడు తినిపించే పదార్థాల వల్లే పెద్దయిన తరువాత వారి ఆహారపు అలవాట్లు, ఆరోగ్యం ఆధారపడి ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.