గర్భిణులు డెలివరీ తరువాత చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. సహజంగా మనకు ఏదైనా గాయం తగిలితే గాలికి ఎంత గాలి తగిలితే అంత త్వరగా మానుతుంది. అందువలన కుట్లు కూడా గాలికి ఆరనివ్వాలి. కుదిరితే నడుము కింద కాళ్ళ మధ్యలో దిండు పెట్టుకోండి.