గర్భవతిగా ఉన్నప్పుడు పుట్టబోయేది పాపా లేదా బాబా అనే విషయాన్ని సులభంగా తెలుసుకోవచ్చు. మొదట్లో ఆస్పత్రుల్లో ప్రత్యేక పరీక్షలు నిర్వహించిన తర్వాత తెలుసుకునే వారు. కడుపులో పెరుగుతున్నది ఆడ పిల్ల అని తెలిసి చాలా మంది గర్భంలోనే చంపేసేవారు.