ప్రస్తుతం ఎక్కడ చూసినా కరోనా మహమ్మారి విలయతాండవం కనిపిస్తోంది. గతేడాది కంటే ఈ ఏడాది కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి ప్రతిఒక్కరి ఆందోళనకు గురి చేస్తోంది. ఇప్పటికే చాలా మంది కరోనా బారినపడి ప్రాణాలు విడుస్తున్నారు. ఎలాంటి జాగ్రత్తలు పాటించకపోతే కరోనా యముడి రూపంలో కాటేస్తోంది.