గర్భధారణ సమయంలో గర్భిణులు అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతేకా.. గర్భిణులుగా ఉన్నపుడు పుల్లటి వస్తువులు ఎక్కువగా తినాలని అనుకుంటారు. ఇక కొంత మంది చింతపండును ఎక్కువగా తింటుంటారు. అయితే గర్భిణీలు చింత పండు తినడం సురక్షితమేనా.. తింటే కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.