గర్భధారణ సమయంలో మహిళలు అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఇక వేసవిలో గర్భిణులు అనేక ఆరోగ్య సమస్యలకు గురవుతుంటారు.వాటి నుండి ఉపశమనం పొందటానికి ఈ చిట్కాలు పాటించండి. గర్భిణులు కనీసం రోజులో మూడు లీటర్లు నీళ్లు తాగండి. లేదా లేతగా ఉండే కొబ్బరి నీళ్లు తాజాగా చేసిన జ్యూసులను తీసుకోవచ్చు.