అమ్మతనం ఎంతో గొప్పదైనది. తల్లి కాబోతున్నానని తెలిసిన క్షణం నుంచి బిడ్డను ప్రసవించే వరకు ఎన్నో రకాల సమస్యలతో సావాసం చేస్తుంది. అందులో ఒకటి మార్నింగ్ సిక్నెస్. ఉదయం పూట గర్భిణులకు వికారం ఎక్కువగా అనిపిస్తది. అయితే ఇది ఎందుకు జరుగుతుందనే విషయంపై పరిశోధకులు పరిశోధన నిర్వహించారు.