గర్భధారణ సమయంలో గర్భిణులు అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. గర్భిణులు మానసిక శారీరక మార్పులను ఎదుర్కొంటారు. హార్మోన్ల స్థాయిలలో మార్పుల వల్ల ప్రతి వ్యక్తి శరీరంలో ఈ మార్పులు సంభవిస్తాయి. అయితే గర్భధారణ సమయంలో బాదం నూనె వాడటం వల్ల సాగిన గుర్తులను నివారించవచ్చు.