సాధారణంగా అందరు మ్యూజిక్ ని వింటూ ఉంటారు. మనం ఎంత టెన్షన్లో ఉన్నా మంచి మ్యూజిక్ వింటే మనస్సుకి ఎంతో ప్రశాంత అనిపిస్తుంది. అంతేకాదు ఒత్తిళ్ల నుంచి బయటపడొచ్చు. ఇక టెన్షన్ నుంచి ఉపశమనం లభిస్తుంది. అయితే గర్భధారణ సమయంలో మంచి మ్యూజిక్ వింటే మంచిదంటున్నారు నిపుణులు చెబుతున్నారు.