గర్భధారణ సమయంలో మహిళలు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కొన్ని కొన్ని అలవాట్లకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా గర్భిణులు ఆల్కహాల్ కి దూరంగా ఉండాలి. ఆల్కహాల్ ఎక్కువగా తీసుకునే వారిలోకాలేయం క్యాన్సర్ కనిపిస్తుంటుంది.