గర్భం దాల్చడం అనేది మహిళకు ఎంత గొప్ప వరం. గర్భధారణ సమయంలో గర్భిణుల శరీరంలో అనేక సమస్యలు తలెత్తుతాయి. గర్భం దాల్చిన తర్వాత కడుపులోని బిడ్డ పెరుగుదలలో వస్తూ ఉంటాయి. ఇలా కేవలం కడుపులోని బిడ్డకు మాత్రమే జరగదు. గర్భం దాల్చిన మహిళ శరీర అవయవాలలోనూ మార్పు జరుగుతుంది.