గర్భధారణ సమయంలో మహిళలు చాలా జాగ్రత్తగా ఉడాలి. గర్భిణులుగా ఉన్నప్పుడు జరిగే శారీరక, మానసిక మార్పులు తీవ్ర ఒత్తిడికి గురి చేస్తాయ్ . దీని వలన కలిగే పరిణామాలు తల్లితో పాటు శిశివుని కూడా బాధిస్తాయి. ఒత్తిడి వల్ల కలిగే నిద్రలేమితనం, మలబద్దకం వంటి విషయాలు శిశువు ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తాయి.