గర్భధారణ సమయంలో మహిళలు చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సి ఉంటుంది. గర్భం దాల్చినపుడు మహిళలు కొన్ని పదార్దాలకు దూరంగా ఉండాల్సి వస్తుంది. బిడ్డ ఆరోగ్యానికి కావల్సిన ఆహారం తీసుకుంటూ డాక్టర్లు చెప్పిన మందులన్నీ క్రమం తప్పకుండా వేసుకుంటారు.