గర్భధారణ సమయంలో గర్భిణులు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే చాలా మంది స్త్రీలు గర్భం ధరించిన వెంటనే ఆహారం పట్ల అంత ఇష్టం ఉండదు. అయితే మీరు గర్భం ధరించాలని ఆశిస్తున్నప్పుడు మీ ప్లేట్‌కు జోడించాల్సిన కొన్ని ఉత్తమ ఆహారాలు ఏమో చూద్దామా.