మహిళలు గర్భవతిగా అయినప్పుడు చాలా సంతోష పడుతుంది. బిడ్డ కడుపులో ఉన్నప్పుడు ఎంతో అద్భుత క్షణాలను.. ఆనందాన్ని ఫీల్ అవుతుంది. ఆ సంతోషం బిడ్డ ఆరోగ్యంగా ఉండేందుకు ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలి.