గర్భధారణ సమయంలో మహిళలు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకుంటే ప్రెగ్నన్సీ సమయంలో మెట్లు ఎక్కడం ప్రమాదమేమీ కాదు. ప్రెగ్నన్సీ మొదటి రోజులలో మెట్లు ఎక్కే సమయంలో ఏదైనా ప్రమాదం జరిగితే, గర్భం పోయే అవకాశం ఉంటుంది.