గర్భధారణ సమయంలో గర్భిణులు చాలా జాగ్రత్తగా ఉండాలి.వాళ్ళు తీసుకొనే ఆహారాన్ని మీదే బిడ్డ ఎదుగుదల ఆధారపడుతుంది. అయితే గర్భధారణ సమయంలో పోషకాలు, విటమిన్లు మీకు మీ కడుపులోని బిడ్డకు చాలా అవసరం.