గర్భధారణ సమయంలో మహిళలు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. వారు తీసుకునే ఫుడ్ మీదే బిడ్డ ఎదుగుదల ఆధారపడి ఉంటుంది. అయితే గర్భంతో ఉన్నపుడు మహిళలు తినకూడని పండ్లు కొన్ని ఉంటాయి. అవి ఏంటో చూద్దామా.