బిడ్డకు జన్మనివ్వాలని ప్రతిమహిళ ఎన్నో కలలుకంటుంది. ఇక గర్భం దాల్చినప్పడి నుండి ప్రసవం అయ్యేవరకు పుట్టేది ఆడపిల్లనా, మగ పిల్లనా అన్ని ఆలోచిస్తుంటారు. మరికొంతమంది కడుపు పెద్దగా, చిన్నగా చూసి పుట్టబోయేది చెబుతుంటారు.