సాధారణంగా పుచ్చకాయ ఆరోగ్యానికి మంచిది. అయితే గర్భిణులు పుచ్చకాయ తినడం మంచిదేనా అనే విషయం గురించి నిపుణులు ఏం అంటున్నారో ఒక్కసారి చూద్దామా. పుచ్చకాయ మెదడు పనితీరులో విటమిన్ బి -9 ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.