గర్భధారణ సమయంలో మహిళలు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. వారు తీసుకునే ఆహారంపైనే బిడ్డ ఎదుగుదల ఆధారపడి ఉంటుంది. గర్భిణులు ఐరన్ ఎక్కువగా ఉండే పదార్దాలను ఎక్కువగా తీసుకోవాలి. ఇక ఆకు కూరలు, బీన్స్, డ్రై ఫ్రూట్స్, సీడ్స్ మొదలైన వాటిలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది.