దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి బారినపడి చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే ఈ క్లిష్ట సమయంలో గర్భిణులు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక గర్భిణులు కడుపులో బిడ్డను మోస్తుంటారు కాబట్టి, వీరిలో రోగ నిరోధక శక్తి కొంత తక్కువగానే ఉంటుంది.