గర్భధారణ సమయంలో మహిళలు చాలా సమస్యలకు గురవుతుంటారు. ఇక ప్రసవం తరువాత స్త్రీ ఆరోగ్యం మెరుగుపడటానికి మునుపటిలా సుఖంగా ఉండటానికి కొంత సమయం పడుతుంది. ప్రసవానంతరం మసాజ్ పొందటానికి ఇటువంటి సందర్భం ఉపయోగపడుతుంది.