బిడ్డకు జన్మనివ్వాలని ప్రతిమహిళ ఎన్నో కలలు కంటూ ఉంటుంది. అయితే గర్భధారణ సమయంలో గర్భిణులు అనేక ఒత్తిళ్లకు గురవుతుంటారు. ఇక కొన్నిసార్లు గర్భిణులు ఎలాంటి ఆహారం తీసుకోవాలో అర్ధం కాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏది తినాలన్న మంచిదో కాదో ఆలోచించుకోవాలి.