ప్రెగ్నెన్సీ అనేది మహిళకు దేవుడిచ్చిన గొప్ప వరం. గర్భధారణ సమయంలో గర్భిణులు అనేక ఒత్తిళ్లకు గురవుతుంటారు. ఒక్కసారి గర్భధారణ సమయంలో మహిళలు చాలా జాగ్రత్తలు పాటించాలి. ఈ సమయంలో ఎక్కువగా అలసటగా ఉంటుంది. అందువల్ల మంచి ఆహారపు అలవాట్లను అలవరచుకోవాలి.