సాధారణంగా పసుపును మనం వంటలో ఎక్కవగా వాడుతాము. పసుపులో ఎక్కువగా రోగనిరోధక శక్తిని పెంచే గుణాలు ఉన్నాయి. అయితే గర్భధారణ సమయంలో గర్భిణులు పసుపును తీసుకోవడం మంచిదేనా.. కాదో ఒక్కసారి చూద్దామా. గర్భిణీ, తల్లి పాలిచ్చే మహిళలకు పసుపు యొక్క అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాల గురించి ఒక్కసారి చూద్దామా.