మహిళలు గర్భవతిగా ఉన్నప్పుడు శరీరంలో అనేక మార్పులు ఏర్పడతాయి. శరీరంలో హార్మోన్ల మార్పుల వల్ల అనేక రకాల చర్మ సమస్యలు తలెత్తుతాయి. మహిళ శరీర స్వభావాన్ని బట్టి.. హర్మోన్లలో తేడాలు వస్తాయి. చర్మం, గోళ్లు, జుట్టుపై ఎక్కువ ప్రభావాన్ని చూపుతాయి.