గర్భిణులు గర్భధారణ సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. అయితే బిడ్డకు జన్మనిచ్చిన తరువాత కొంతమంది మహిళలు బరువు పెరుగుతుంటారు. ఇక ప్రసవం తరవాత బరువు పెరిగిన మహిళలు బరువు తగ్గాలంటే ఈ నియమాలను పాటించాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.