ప్రెగ్నెసీ సమయంలో గర్భిణులు అనేక ఒత్తిళ్లకు గురవుతుంటారు. ఇక మరికొంత మంది గర్భిణులు నెలలు నిండేకొద్దీ బరువు పెరుగుతుంటారు. ఇక ఆ భారం మొత్తం పాదాలపైనే పడుతుంది.