గర్భధారణ సమయంలో మహిళలు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా గర్భిణులు మూడోనెల నుంచి ఎడమ వైపు తిరిగి పడుకోవాలని ఆరోగ్య నిపుణలు చెబుతున్నారు. అయితే ఎక్కువ సేపు వెల్లకిలా పడుకోకుండా చూసుకోవాలని అన్నారు. అంతేకాదు.. పగలు సాధ్యమైనంత ఎక్కువగా ద్రవాలు తీసుకోవాలి.