ర్భధారణ సమయంలో మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక కడుపులో బిడ్డ వూపిరి పోసుకొంటుందన్న విషయం తెలిసిన నాటి నుంచి ఆమె చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతేకాదు.. కడుపులో బిడ్డ వూపిరి పోసుకొంటుందన్న విషయం తెలిసిన నాటి నుంచి ఆమె చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. గర్భిణులు తీసుకునే ఆహారం, వారు చేసే పనుల మీదే బిడ్డ ఎదుగుదల ఆధారపడి ఉంటుంది.