మాతృత్వం అనేది మహిళకు దేవుడిచ్చిన వరం. పుట్టిన బిడ్డతోటి అమ్మ అని పిలిపించుకోవడం కోసం మహిళ ఎన్నో కళలు కంటూ ఉంటుంది. అయితే వైద్యులు కూడా గర్బిణీలకు.. ఆహారం, ఇతర విషయాల్లో పలు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా చెపుతున్నారు.