గర్భధారణ సమయంలో గర్భిణులు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక ఆహారం విషయంలో అయితే ఏది తినాలి. ఏది తినడకూడదో అని వైద్యుల సలహాను తీసుకోవాలి. సాధారణంగా గర్భిణులు తీసుకునే ఆహారం సమతుల్యంగా ఉండేలా చూసుకోవాలి. అయితే కొంతమంది గర్భిణులు సాధారణంగా బరువు పెరుగుతూనే ఉంటారు.