గర్భధారణ సమయంలో మహిళలు ఆహారాన్ని కొంచెం ఎక్కువగానే తీసుకుంటూ ఉంటారు. సాధారణంగా చాలా మంది గర్భిణీ స్త్రీలకు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలియదు. ఏది పడితే అది తినడం వలన ఆరోగ్యానికి దారి తీస్తాయి. అందుకే గర్భిణులు ఫుడ్ విషయంలో వైద్యులను సంప్రదించాలని చెబుతుంటారు.