సాధారణంగా గర్భధారణ సమయంలో మహిళలు ఎంత జాగ్రత్తగా ఉంటారో.. ప్రసవం తరువాత కూడా అంతే జాగ్రత్త పడుతుండాలి. అయితే రెండు వారం నుండి పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్ సైజ్లు చేస్తుండాలి. అంతేకాదు.. వెల్లకిలా పడుకుని మోకాళ్లు మడిచి పాదాలు మంచంపై అణుచుకోవాలి.