గర్భధారణ సమయంలో గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే కొన్నిసార్లు నెలలు నిండక ముందే పిల్లలకు జన్మనిస్తూ ఉంటారు గర్భిణీలు.