నేటి సమాజంలో గర్భధారణ పొందాలంటే మాత్రలు వాడాల్సిందే. అయితే సహజంగా గర్భధారణ పొందాలంటే ఈ చిట్కాలను వాడండి. అయితే సాధారణంగా, మహిళలకు రుతు అంతరం 26-28 రోజులు. క్రమరహిత రుతుస్రావం ఉన్న వ్యక్తులు ఈ కాలంలో మార్పు చేయవచ్చునని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.