సాధారణంగా గర్భధారణ సమయంలో మహిళలు అనేక జాగ్రత్తలు తీసుకోవకోవాల్సి ఉంటుంది. అయితే గర్భిణులు చేపలు తినడం వలన అనేక అద్బుతమైన ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ తరుణంలో ఈ అంశంపై అమెరికాలోని బోస్టస్లో ఉన్న కోపెన్ హాగెన్ లోని స్టేటన్స్ సీరమ్ ఇన్ స్టిట్యూట్ పరిశోధకులు అధ్యయనం చేస్తున్నారు.