బిడ్డకు జన్మనివ్వాలని ప్రతి మహిళ ఎన్నో కలలు కంటుంది.తన రక్తం పంచుకు పుట్టిన బిడ్డతో ముద్దుగా అమ్మ అని పిలుపంచుకోవాలిని ఆశ పడుతూ ఉంటుంది. గర్భం దాల్చినప్పటి నుండి బిడ్డకు జన్మనిచ్చే వరకు చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు.