ప్రతి మహిళ పండంటి బిడ్డకు జన్మనివ్వాలని చాలా కలలు కంటూ ఉంటుంది. అమ్మ అనే పిలువు కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తూ ఉంటారు. ఇక ప్రస్తుతం ఉన్న సమాజంలో పిల్లల కోసం ఆసుపత్రుల చుటూ తిరుగుతున్నారు. ఇక మెడిసిన్ వాడుతూ గర్భధారణ చాలా పాట్లు పడుతుంటారు.