మాతృత్వం అనేది స్త్రీకి దేవుడించిన వరం. అమ్మ అనే పిలుపు కోసం ఎంతో ఆరాటపడుతూ ఉంటారు మహిళలు. ఇక గర్భం దాల్చిన మొదటి రోజు నుండి బిడ్డకు జన్మనిచ్చే వరకు చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు.