గర్భధారణ సమయంలో మంచి ఆహారం తీసుకోవాలని అందురూ చెబుతారు. కానీ తినే ఆహారంలో ఏది ఎలా మెయింటేయిన్ చేయాలి. తగిన పరిమితి వరకూ అవి ఫుడ్ లో ఉంటే ఓకే.. ఏది మించకూడదు.